మూడో వారం నుండి భారీ వర్షాలు.! ఈ నెల తుపాన్ లేదన్న వాతావరణ శాఖ.! | Oneindia Telugu

2024-08-09 4,221

తెలంగాణలో వర్షాలు కాస్త మందకొడిగా కురుస్తాయని, ఈ నెల మూడో వారం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే నెలలో తుపాన్ అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారిని శ్రావణి స్పష్టం చేసారు.
The Meteorological Department has said that the rains in Telangana will be mild and heavy rains are likely from the third week of this month. Shravani clarified to the Meteorological Department official that there is a possibility of typhoon next month.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires